60 సంవత్సరాల స్వరాజ్యం.
నిజాన్ని నిజంగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా ప్రజల ముందు ఉంచాల్సిన పత్రికలు రాజకీయ పార్టీల కరపత్రాలైన వేళ..
ప్రతి విషయాన్నీ వారి అభిప్రాయంగా మార్చి విలువలకి శిలువలేస్తున్న ఈ సమయంలో..
నిజాన్ని చర్చించి విశ్లేషించడానికి ఈ వేదిక ద్వార చేస్తున్న చిన్న ప్రయత్నం.

Tuesday, February 2, 2010

కిరాతక సమాజం

వైష్ణవి దారుణ హత్య......

ఎటు వెళ్తోంది మన సభ్య సమాజం?
ఏమి చేస్తోంది మన నాగరికత?
ఈ సంఘటన దేనికి సంకేతం?
చట్టమంటే భయం లేదు, శిక్షంటే జడుపు లేదని కొన్ని మనిషి ముసుగులోని మృగాలు, మనం నిర్మించుకున్న న్యాయ వ్యవస్థని సవాలు చేస్తున్నారనుకోవాలా?

ఒక దాని తరువాత ఒకటిగా ఇలాంటి సంఘటనలకు ఎవరు భాద్యులు?
తప్పు చేసినా శిక్ష పడే సమయానికి సగం జీవితం సాగించవచ్చు అనే ధైర్యాన్ని కల్పించిన మన న్యాయ వ్యవస్థా?

No comments:

Post a Comment